AP: ‘వైఎస్ కుటుంబం నెత్తుటి కూడు తింటోందని TDP MLC రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకున్నారని, హత్యలు చేసి స్వాతంత్ర్య సమరయోధులమని చెప్పుకుంటారా? నరసయ్య హత్య విషయంలో వైఎస్సార్‌ని మావోయిస్టులు చంపాలని చూడలేదా అని ప్రశ్నించారు. అమాయకులను చంపి.. రక్తపుటేరులు పారించింది నిజం కాదా అని సంచలన ఆరోపణలు చేశారు.