RR: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో “తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా పండుగ” వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు తాండ్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ దూగుంట్ల ప్రజాపతి నరేష్, నియోజకవర్గ ఇంఛార్జ్ చలసాని విష్ణుమూర్తి పాల్గొన్నారు.