కడప నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలోని MRF, MCC సెంటర్లు, జీటీఎస్ స్టేషన్, వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లను మంగళవారం పరిశీలించారు. వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్, శుభ్రత నిర్వహణను సమీక్షించి పనితీరును మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
Tags :