AP: తిరుమల క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఇబ్బంది పడకుండా భక్తులకు ‘రీ ఎంట్రీ’ సదుపాయం ఉంది. సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులు క్యూలోకి వెళ్లాక వైకుంఠం-2లో ఆధార్ నంబర్‌తో టోకెన్ తీసుకోవాలి. 17వ కంపార్ట్మెంట్ వద్ద రీఎంట్రీ పాస్ తీసుకొని బయటకొచ్చి గదుల్లో రెస్ట్ తీసుకోవడం లేదా ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చు. తర్వాత 20ని.ల ముందే రీఎంట్రీ గేట్ వద్దకు చేరుకోవాలి.