TG: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. నార్లాపూర్ వద్ద పంప్‌హౌస్‌లు పరిశీలించనున్నారు. వట్టెం వరకు ఉన్న పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను నేతలు పరిశీలించారు. సాయంత్రం నాగర్‌కర్నూల్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు.