ADB: ఉమ్మడి జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నిర్మల్, మంచిర్యాల, ADB జిల్లాల్లో నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం, మొక్కజొన్నలు అకాల వర్షాలకు తడిసిపోయాయి. కూలీలు, రవాణా సౌకర్యాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.