TG: రాష్ట్ర బొగ్గుగని కార్మికులతో ఇవాళ మాజీమంత్రి KTR భేటీ కానున్నారు. కార్మికుల సమస్యలు, డిమాండ్లపై చర్చించనున్నారు. సింగరేణి అభివృద్ధికి KCR ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడనున్నారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్, సింగరేణి గుర్తింపు సంఘం AITUC, సర్కారు సంఘం INTUCలు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై చర్చ జరగనుంది.