తమిళనాడుకు చెందిన లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ IPLతో పాటు దేశవాలీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల అశ్విన్ 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసి RCB, పంజాబ్, ముంబై, రాజస్థాన్ వంటి ఐదు జట్లకు ఆడారు. ఐపీఎల్లో 44 మ్యాచ్లు ఆడి 35 వికెట్లు తీశాడు. కాగా, ఇటీవలే ఆల్రౌండర్ విజయ్ శంకర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.