SRPT: మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65పై మొద్దులచెరువు స్టేజి సమీపంలో జరిగిన ద్విచక్రవాహానం రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నర్సింహా పరిశీలించారు. ప్రమాదం జరగటానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు.