ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ‘పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు’ అనే డైలాగ్తో విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్.. కేవలం 4 రోజుల్లోనే 120 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. భారీ అంచనాలున్న ఈ చిత్రం వచ్చే ఏడాది 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.