ASR: రాజవొమ్మంగి మండలం శరభవరం గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఒక గేదెను ఢీకొని ఆగకుండా పరారైంది. రాజవొమ్మంగి వైపు నుంచి కాకరపాడు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి గేదెను ఢీకొట్టింది. ఈ ఘటనలో గేదె తీవ్రంగా గాయపడింది. పోలీసులు పశువుల యజమానులను ఎన్నిసార్లు హెచ్చరించినా, వారు నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.