భారతీయ సినీ పరిశ్రమలో 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జునకు, మాజీ మంత్రి, నటి రోజా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ఆయన సినీ ప్రయాణం అద్భుతమని, సినిమాపై ఉన్న ప్యాషన్ తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడింది. ఎన్ని తరాలు మారినా నాగార్జున ఎప్పటికీ ‘ఎవర్ గ్రీన్ మన్మధుడు’ అని అభివర్ణిస్తూ..ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని రోజా ఆకాంక్షించింది.