KMR: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి సొసైటీ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆర్డీఓ ప్రభాకర్, ఎమ్మార్వో ప్రేమ్ కుమార్ పరిశీలించారు. కేంద్రంలో రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఓ శోభ, సొసైటీ సీఈఓ రామచందర్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.