తెలుగు సినీ చరిత్రలో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. రూ.4వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ సినిమా.. ఒక్కో పార్ట్ కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ మూవీ పార్ట్1 ఇప్పటి వరకు కేవలం రూ.250 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్లో VFX ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బిజినెస్ జరగలేదని టాక్.