TG: సంక్షేమం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై 100 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీఎస్ రామకృష్ణారావు వెల్లడించారు. అన్ని శాఖలు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 28న ఆయా శాఖల కార్యదర్శుల భేటీ జరగుతుందని.. ఈ సమావేశానికి సీఎం రేవంత్ హాజరుకానున్నట్లు తెలిపారు.