ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని KGBV కళాశాలలో అడ్మిషన్లు జరుగుచున్నాయని ప్రిన్సిపల్ అరుణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో 40సీట్లు, ఫస్ట్ ఇయర్ CEC గ్రూప్లో 40,MPHWలో 40 సీట్లు ఉన్నాయని తెలిపారు. SSC ఉత్తీర్ణత పొందిన విద్యార్థినీలు మెమో, ఆధార్ కార్డుతో సంప్రదించాలని తెలిపారు. మండలంలోని విద్యార్థినిలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.