SKLM: గొడ్డలి పార్టీ సమాజానికి హానికరమని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధిని చూసి జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, హత్యా రాజకీయాల అసలు వారసుడు జగనే అని ఆరోపించారు. వివేకా హత్యలో జగన్ ప్రమేయం ఉందని సొంత చెల్లి చెబుతోందన్నారు. విశాఖ ప్యాలెస్ ఖర్చు చెప్పాలన్నారు.