విజయ్ దేవరకొండ, రష్మిక ‘విరోష్’ వివాహ విశేషాలను ఈవెంట్ ఆర్గనైజర్ ప్రియ మాగంటి పంచుకుంది. రొటీన్‌కు భిన్నంగా రష్మిక తన మంగళసూత్రాన్ని స్వయంగా డిజైన్ చేసుకున్నారని, ఆరెంజ్ కలర్ దుస్తులకు ప్రాధాన్యమిచ్చారని తెలిపింది. కేవలం 40 నిమిషాల మేకప్ సమయమే ఇచ్చి, పెళ్లిలో చాలా సహజంగా కనిపించాలని రష్మిక కోరినట్లు మేకప్ ఆర్టిస్ట్ తన్వీ వెల్లడించింది.