VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఇవాళ ఆయన నివాసంలో విజయనగరం మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం బూత్ కమిటీలు నందు ఉన్న ఓటర్ల యొక్క చేర్పులు, తొలగింపులపై చర్చించారు.