ADB: జైనథ్ మండలంలో నకిలీ ఎరువుల విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించి 60 ఎరువుల బస్తాలు, కార్, బైక్, సెల్ఫోన్లు, బిల్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఎపురి కృష్ణయ్య, జైనథ్ మండలం కంట గ్రామానికి చెందిన బట్ట మహేందర్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.