జర్నలిస్టుల హక్కుల కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ పోరాటం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటాలు కొనసాగిస్తోందని రాయలసీమ ఇన్చార్జ్ కవరకుంట్ల జయరాజ్ తెలిపారు. మదనపల్లెలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఇంటి స్థలాలు, మీడియా కమిషన్, పెన్షన్, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య వంటి డిమాండ్లపై ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.