HYD: తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ B.P.Ed, D.P.Ed II, IV సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు, I, II, III, IV సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు సంబంధించిన జూన్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు పరీక్ష ఫీజును మే 29లోపు చెల్లించాల్సి ఉంటుంది. రూ.200 లేట్ ఫీజుతో జూన్ 2 వరకు అవకాశం కల్పించారు. పరీక్షలు జూన్ 2026లో నిర్వహించనున్నారు.