TG: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా చెట్లను నరికివేసే ప్రయత్నాలను వ్యతికించాలని మాజీ మంత్రి KTR విజ్ఞప్తి చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. KBR పార్క్ హైదరాబాద్ నగరానికి అత్యంత విలువైన లంగ్స్ స్పేస్ అని పేర్కొన్నారు.