HYD: తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు ఆమోదం లభించింది. పోలీసుల ఎదుట భగీరథ్ లొంగిపోవడంతో ముందస్తు బెయిల్ అవసరం లేదని పేర్కొంటూ, పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని నిందితుడి తరపు న్యాయవాది హైకోర్టును కోరగా కోర్టు అనుమతించింది.