AP: రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘చంద్రబాబు, లోకేష్ కలిసి అభివృద్ధి చేస్తున్నారు. కల్తీ మద్యం విషయంలో ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నాం. జగన్ కారణంగానే రాయలసీమ ప్రాజెక్టులు ఆగాయి. పులివెందుల, కుప్పంకు నీళ్లు తెచ్చిన ఘనత టీడీపీదే’ అని అన్నారు.