AP: తమిళనాడులో ఈరోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తోందని మాజీ MP విజయసాయిరెడ్డి అన్నారు. కేవలం రెండు రాష్ట్ర మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ తన అత్యంత పాత మిత్రపక్షాలలో ఒకటైన DMKతో ఎలా బంధాన్ని తెంచుకుందో ఈ వేడుక స్పష్టం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఇది నిజంగా ‘మహా తమిళనాడు ద్రోహమని పేర్కొన్నారు.