TG: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై ఆర్ఎస్ఎస్ తెలంగాణ యూనిట్ స్పందించింది. RSSపై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. BJP అంతర్గత, సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంత వరకు.. RSS తెలంగాణ యూనిట్‌కు ఎలాంటి ప్రత్యక్ష జోక్యం ఉండదని తెలిపింది.