SKLM: టెక్కలి పట్టణంలోని పట్టుమహాదేవి కోనేరు త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. మంత్రి అచ్చెన్నాయుడు సంకల్పంతో, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టబడుతున్నారు. రూ.13 కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా పట్టు మహాదేవి కోనేరు ఆధ్యాత్మిక, పర్యాటక, వినోద కేంద్రంగా మారనుంది.