SRD: హత్నూరలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్ ప్రతిక్ జైన్ సీరియస్ అయ్యారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన DCO, MPDO, AEO లను షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని ధాన్యం కొనుగోలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని కలెక్టర్ స్పష్టం చేశారు.