NTR, ప్రశాంత్ నీల్ మూవీ ‘డ్రాగన్’ నుంచి క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీతో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ గుప్తా (జుబిలీ ఫేమ్) టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మూవీలో ఆయన ‘బాబీ సర్కార్’ అనే క్యారెక్టర్ చేయనుండగా.. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ (ATC)కి ‘వజీర్’గా వ్యవహరిస్తాడట. ఈ పవర్ఫుల్ పాత్ర, NTR పోషిస్తున్న ‘లూగర్’ క్యారెక్టర్‌కు సోదరుడిగా ఉంటుందని సమాచారం.