WGL: నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 253 బూత్‌లకు ఇద్దరి చొప్పున ఇంఛార్జ్‌లను నియమించి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారు బాధ్యతగా పనిచేసి విజయవంతం చేయాల్సిందే ఆయన అన్నారు.