MDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమం, పర్యాటక వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా కలెక్టర్ హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని చారిత్రక కట్టడాలైన గోల్ బంగ్లా, మెదక్ ఖిల్లా, బారా కమాన్లను ఆయన స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ చారిత్రక కట్టడాల ప్రాధాన్యతను, పర్యాటక ప్రగతిని ఆయన ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు.