NRPT: ఊట్కూర్ మహిళా సమాఖ్య కార్యాలయం ఉ. 10 గంటలైనా మూతపడటంపై HIT TVలో నిన్న కథనం వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కార్యాలయ సిబ్బంది స్పందించారు. ఇద్దరు సీసీలు, ఏపీఎం జిల్లా మీటింగ్‌కు వెళ్లారని, అకౌంటెంట్ లీవ్‌లో ఉన్నారని ఏటీఎం హరి నారాయణ, ప్రెసిడెంట్ శివలీల తెలిపారు. మిగతా సిబ్బంది ఫీల్డ్ వర్క్‌పై బయటకు వెళ్లడం వల్లే ఆఫీస్ మూసి ఉందన్నారు.