HYD: ప్రజా భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల పదో తరగతి, ఇంటర్ ఫలితాలపై ప్రిన్సిపల్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యరు. ఈ సందర్భంగా వంద శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, తదితరులు పాల్గొన్నారు.