WNP: పోక్సో, రేప్ కేసుల బాధితులకు తదుపరి మానసిక క్షోభ కలగకుండా, వారి గోప్యతను కాపాడుతూ.. తగిన భద్రతను భరోసా కేంద్రాలు చేకూరుస్తున్నాయని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఐజీ చారు సిన్హా నేతృత్వంలో రాష్ట్రంలో మహిళా భద్రతకు పోలీసు శాఖ అత్య ధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు.