WGL: గీసుకొండ మండలం KMTC రెసిడెన్షియల్ కాలనీలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఆధునిక భారతానికి పునాది వేసిన నాయకుడిగా రాజీవ్ గాంధీని అని ఎమ్మెల్యే అన్నారు. నేటి యువత రాజీవ్ గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.