విజయనగరం పట్టణంలోని దాసన్నపేట ప్రశాంతినగర్‌లో రూ. 5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఈరోజు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో ఈ రెండేళ్లలో విద్యుత్ శాఖలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.