SRCL: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని బోయినపల్లి మండల బీజేపీ నాయుకులు గురువారం తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంకు ధాన్యం తీసుకవచ్చి 20 రోజులు దాటినా తూకం వేయడం లేదన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు.