NGKL: నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో U-12, U-14, U-16 క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహించారు. మొత్తం 110 మంది హాజరైనట్లు ఇన్ఛార్జులు సతీశ్, మల్లేష్ తెలిపారు. MDCA కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాల మేరకు ప్రతి జట్టులో 26 మందిని ఎంపిక చేశామని, తర్వాత 18 మందితో జిల్లా స్థాయి మ్యాచ్లు నిర్వహిస్తామని వెల్లడించారు.