PDPL: అధికార పార్టీలో సమన్వయ లోపంతో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక మరింత జాప్యమవుతోంది. రామగుండం కార్పొరేషన్లో కొత్త పాలకవర్గం ఎన్నికై 3 మాసాలు దాటినప్పటికీ 5 సభ్యుల ఎంపిక కోసం రోజుల తరబడి ఆలస్యం చేస్తున్నారు. నోటిఫికేషన్ వేసినప్పటికి ఎవరు దరఖాస్తు చేయలేదు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు.