RR: రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నలమోనీ శ్రీధర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.