AP: సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే పరామర్శ కోసం అని చంద్రబాబు వెళ్లి.. కేటీఆర్‌తో పొత్తుల గురించి మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. శవాన్ని పక్కన పెట్టుకుని పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబుది శవ రాజకీయం కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.