TG: CM రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ‘పంట కొనుగోళ్లపై ప్రభుత్వానికి మొద్దునిద్ర ఇంకెన్నాళ్లు?. కేబినెట్ సమావేశంలో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రైతులు ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా?. కాంటా పెట్టని ఈ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్‌డౌన్ మొదలైంది’ అని పేర్కొన్నారు.