HYD: సరిగ్గా పనిచేయని రియల్ టైం డేటా మానిటరింగ్ సిస్టమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. HYDలో ఫార్మాసిటికల్ సహా వివిధ పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలపై పర్యవేక్షణ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏర్పాటు చేసిన వ్యవస్థ నిర్వహణ లోపాలతో ప్రభావవంతంగా పనిచేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డేటా నిరంతరం అందుబాటులో ఉండటం లేదు.