AP: సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ‘వైఎస్ మరణానికి ముందు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఏం మాట్లాడారు? నువ్వు మళ్లీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని అన్నారు. టీడీపీ పాలనలోనే వివేకా బాబాయ్ హత్య జరిగింది. వివేకా హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూత్రా దస్తగిరి కేసులు వాదిస్తున్నాడు’ అంటూ విమర్శించారు.