MLG: ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రేగా కళ్యాణి సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రి సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.