E.G: ప్రాథమిక రంగానికి చెందిన పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను గుర్తించి, వారికి అవసరమైన అవగాహనతో పాటు పూర్తి స్థాయి ప్రోత్సాహం అందించాలనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు & ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఔత్సాహికులను పరిశ్రమల స్థాపన వైపు దారితీసేలా చైతన్యం కల్పించాలన్నారు.