KDP: రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ADA రామమోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి (MAO) రామాంజనేయ రెడ్డి సూచించారు. మంగళవారం సింహాద్రిపురం ప్రీ-మాన్సూన్ డ్రైసోయింగ్ విధానంలో సాగు చేసిన పొలాలను పరిశీలించి ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.