WGL: స్మార్ట్ సిటీ నిధులు రూ.84.20 కోట్లతో సుందరీకరించిన భద్రకాళి ట్యాంక్‌బండ్‌పై రాణి రుద్రమదేవి వర్ణ విగ్రహాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మంగళవారం ఆవిష్కరించారు. ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించిన మంత్రులు పర్యాటకానికి ఇది నూతన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.