WGL: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని BJP జిల్లాఅధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. బహిరంగ క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కేంద్రం WGL జిల్లాకు మామునూరు ఎయిర్పోర్టు, గిరిజన యూనివర్సిటీ, రైల్వే ప్రాజెక్టులు వంటి అనేక నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు.